మేడ్చల్: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

57చూసినవారు
మేడ్చల్: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎదులాబాద్ అండర్ పాస్ దగ్గర ఇండియన్ గ్యాస్ గోదాన్ దగ్గర ఇద్దరు అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. వారి వద్ద 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నింధితులు ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన దంతూరి రాకేష్, రోహిత్ అని తెలిసింది.

సంబంధిత పోస్ట్