నివాళి అర్పించిన ఎమ్మెల్యే

769చూసినవారు
నివాళి అర్పించిన ఎమ్మెల్యే
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు నేమురి విష్ణు గౌడ్ దశదిన కర్మకు గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మూఢుచింతలపల్లి చెర్మెన్ జాం రవి, జేగాన్ గూడ కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి, సంజీవ, ఉద్యమకారులు రమేష్, ప్రభాకర్, మహేందర్, కుమార్, మురళి, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్