మేడ్చల్: జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్ ఆవిష్కరణ

79చూసినవారు
మేడ్చల్: జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ లో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలనే వాల్ పోస్టర్ ను సీఐటీయూ నాయకులు శనివారం అలియాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్