మేడ్చల్‌లో
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం పెద్దిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో
జనసేన పార్టీ ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాడుతుందని పెద్దిరాజు అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.