పెట్రోల్ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దు...

0చూసినవారు
గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులలో పెట్రోల్ అయిపోతుందని, ఇకపై పెట్రోల్ దొరకడం కష్టమని, ధరలు పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏసీపీ చెక్రపాణి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి భయపడవద్దని ఆయన సూచించారు. జవహర్ నగర్ పెట్రోల్ బంక్ మేనేజర్ మాట్లాడుతూ, పెట్రోల్ పుష్కలంగా ఉందని, ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.

ట్యాగ్స్ :