బాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్నప్రొఫెసర్ జయశంకర్

4చూసినవారు
బాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్నప్రొఫెసర్ జయశంకర్
హైదరాబాద్, మేడ్చల్ లో శుక్రవారం  తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించిన "ప్రొఫెసర్ జయశంకర్ బాడీ బాట" కార్యక్రమంలో మేడ్చల్ మండల విద్యాధికారి (ఎంఈవో) శంకర్ పాల్గొన్నారు. ఆయన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాశాఖ సిబ్బంది జయశంకర్ జీవితాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్