12 ఏళ్ల తర్వాత రోజా రీఎంట్రీ: 'సంతానం'గా వెండితెరపై సందడి

3చూసినవారు
సినీ నటి, వైసీపీ నేత రోజా 12 ఏళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆమె 'లెనిన్ పాండియన్' అనే తమిళ సినిమాలో 'సంతానం' అనే పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ ఓ వీడియోను విడుదల చేసింది. 90ల నాటి నటిని తిరిగి తెరపైకి తీసుకురావడం పట్ల గౌరవంగా భావిస్తున్నామని నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ పేర్కొంది. బాలచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్