మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంది. ఈ నెల 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే ఇందిరా మహిళా శక్తి పథకం తో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచార కార్యక్రమాలను కలెక్టరేట్ ప్రాంగణంలో డిఆర్ఓ హరిప్రియతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ రాధికాగుప్తా జెండా ఊపి ప్రారంభించారు.