కాప్రాలో విషాదం… ఊయలలో ఆడుకుంటూ బాలిక మృతి

2చూసినవారు
కాప్రాలో విషాదం… ఊయలలో ఆడుకుంటూ బాలిక మృతి
కుటుంబ విభేదాల మధ్య గృహ సేవకురాలిగా జీవనం సాగిస్తున్న ఓ మహిళ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు కుమార్తెలలో పెద్ద కుమార్తె పవిత్ర (8) ఇంట్లో చిన్న పాప ఆరాధ్య కోసం కట్టిన చీర ఊయలలో ఆడుకుంటూ అనుకోకుండా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన 02-03-2026 సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో జరిగింది. భర్తతో వైవాహిక విభేదాల కారణంగా మహిళ వేరుగా నివసిస్తూ గృహ సేవకురాలిగా పనిచేస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్