సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన తుంగతుర్తి రవి

0చూసినవారు
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన తుంగతుర్తి రవి
బుధవారం, 10వ డివిజన్ పీర్జాదిగూడ మాభవాని కాలనీకి చెందిన పుల్కం వర్షిత్ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును తుంగతుర్తి రవి తన కార్యాలయంలో అందజేశారు. డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ ప్రత్యేక చొరవతో ఈ చెక్కు మంజూరైంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్