మేడ్చల్ పట్టణంలో భారీ వేపచెట్టు కూలి రెండు కార్లు ధ్వంసం

1చూసినవారు
మేడ్చల్ పట్టణంలోని వెంకటరామయ్య కాలనీలో అకస్మాత్తుగా భారీ వేపచెట్టు కూలిపోవడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరూ వాహనాల్లో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు అప్రమత్తమై పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. బలహీనంగా ఉన్న చెట్ల కింద వాహనాలు పార్క్ చేయవద్దని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్