
ఫుడ్ పాయిజనింగ్ విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
గవర్నమెంట్ కింగ్ కోటి ఆసుపత్రిలో బగ్ లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడుతున్న విద్యార్థులను మాజీ మంత్రి హరీష్ రావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ చైర్మన్ గిల్లు శ్రీనివాస్ యాదవ్, యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు శంకర ముదిరాజ్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ యాదవ్ తదితరులు పరామర్శించారు. ఈ ఘటన ముషీరాబాద్ లో జరిగింది.








































