ఇందిరాపార్క్ వద్ద ‘కాక్రోచ్’ల ధర్నా

1చూసినవారు
ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువకులు, విద్యార్థులు 'రాజ్యాంగం జిందాబాద్' అంటూ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా మద్దతుగా చేరుకోనున్నారు.

సంబంధిత పోస్ట్