తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ధర్నా

0చూసినవారు
ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన రేవంత్ సర్కార్ వెంటనే గద్దె దిగాలని బీసీటీఎంఎం నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌లో తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మహాసంఘ్ ఆధ్వర్యంలో భారీ మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ఆటో, క్యాబ్, గూడ్స్, డ్రైవర్స్ బారి ఎత్తున్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డ్రైవర్లను మోసం చేశారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you