ముషీరాబాద్: సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టొద్దు: డీసీపీ

54చూసినవారు
ముషీరాబాద్: సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టొద్దు: డీసీపీ
సోషల్ మీడియాలో ఒకరు తక్కు. ఒకరు ఎక్కువ అంటూ పోస్టులు పెట్టకూడదని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. ముషీరాబాద్లో పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు. హనుమాన్ జయంతి శోభాయాత్రను పురస్కరించుకొని సమావేశం నిర్వహించారు. పండుగలను ఐక్యంగా జరుపుకుంటూ మతసామరస్యాన్ని కాపాడాలన్నారు. ర్యాలీలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా ఉండాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్