హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో డ్రంకన్ డ్రైవ్ కేసులు

5చూసినవారు
హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో డ్రంకన్ డ్రైవ్ కేసులు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో డ్రంకన్ డ్రైవ్ ఘటనలు రికార్డు స్థాయికి చేరాయి. పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే మొత్తం 1,198 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున వరకు నగరవ్యాప్తంగా, జిల్లాల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్