ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వినతి

0చూసినవారు
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వినతి
మంగళవారం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. 30 నుంచి 40 ఏళ్లు వివిధ హోదాల్లో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని వారు కోరారు. 2017 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ వరకు ఏరియర్స్, టీబీఎల్ అండ్ గ్రాట్యుటీ చెల్లించాలని, సూపర్ లగ్జరీ బస్సుల్లో రిటైర్డ్ ఉద్యోగి, వారి భార్యకు ఉచిత ప్రయాణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్