గాంధీ ఆస్పత్రిలో సక్సెస్ స్టోరీ – IVFతో కవలలకు జన్మ

316చూసినవారు
గాంధీ ఆస్పత్రిలో సక్సెస్ స్టోరీ – IVFతో కవలలకు జన్మ
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పదేళ్లుగా సంతానం లేని త్రివేణి-మస్తాన్ రావు దంపతులకు ఐవీఎఫ్ ద్వారా కవలలు (బాబు, పాప) జన్మించారు. గతంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో 13 సార్లు విఫలమైనా, గాంధీలో ఉచిత చికిత్సతో వారికి సంతానం కలిగింది. దాదాపు ₹12 లక్షల విలువైన ఈ వైద్యం ఉచితంగా అందించిన వైద్యులను బుధవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్