హైదరాబాద్: కాస్ట్యూమ్ కార్మికులను మోసం చేసిన వారిని అరెస్ట్ చేయాలి

71చూసినవారు
తెలుగు సినిమా పరిశ్రమలో కాస్ట్యూమర్స్ గా పనిచేసే కార్మికుల యూనియన్ లో కార్మికులకు భూమి కొని ఇంటి జాగాలు ఇప్పిస్తామని యూనియన్ అధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారులు మాయ మాటలు చెప్పి కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేశారు. యూనియన్ లో ఉన్న డబ్బులను సైతం ఖర్చు చేసి భూమి కొనకుండా కాస్ట్యూమ్ కార్మికులను మోసం చేసిన యూనియన్ అధ్యక్షుడు కార్యదర్శులపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్