కాంగ్రెస్, బీజేపీ నేతలకు మిత్తితో చెల్లిస్తాం: కేటీఆర్

3చూసినవారు
మాజీమంత్రి కేటీఆర్ శనివారం ముషీరాబాద్ సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి, "ఇంకో ఏడాది పాటు కష్టపడితే ఇసాబ్ కీసాబ్ చేసేది చాలా ఉందని" అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, "కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయిన నగరంలో చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని" ప్రశ్నించారు. కాంగ్రెస్ ను చూసుకుని ఎగిరేటోడు, వాళ్లను చూసుకుని ఎగిరే బీజేపీ వాళ్ళకు మిత్తితో సహా చెల్లిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :