రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు: మే 15 నుండి దరఖాస్తులు

1చూసినవారు
రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు: మే 15 నుండి దరఖాస్తులు
భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2026 సంవత్సరానికి గానూ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) విభాగంలో 11,127 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మే 15, 2026 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 14, 2026గా అంచనా వేయబడింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడులలో ఐటిఐ (ITI) పూర్తి చేసినవారు లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ చేసినవారు అర్హులు.

సంబంధిత పోస్ట్