కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చేయలేదని అడిగితే సీఎం 30 నెలల్లో పిల్లలు పుట్టకపోతే ఏమనాలి? మిమ్మల్ని ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే సర్వనాశనం చేశారని
కేటీఆర్ ధ్వజమెత్తారు.