నాంపల్లి కోర్టులో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?

5చూసినవారు
నాంపల్లి కోర్టులో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలోసోమవారం  అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు మూడో అంతస్తులోని ఒక గదిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you