హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి

1చూసినవారు
హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి
తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకుంది. L&T సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం, రూ. 1,461.47 కోట్లతో 100% షేర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు సంతకాలు జరిగాయి. మెట్రోపై ఉన్న రూ. 13,538 కోట్ల అప్పును ప్రభుత్వం రీఫైనాన్స్ చేయనుంది. ఇకపై మెట్రో ఫేజ్ 1, 2 విస్తరణ పనులు, నిర్వహణ అంతా ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరగనుంది.

సంబంధిత పోస్ట్