అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

4చూసినవారు
అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్‌లో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్యకు గురైన నేపథ్యంలో, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖాజా మొయినుద్దీన్ కుమారుడు ఫర్హాన్‌తో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కేటీఆర్‌తో పాటు ఉన్నారు.

సంబంధిత పోస్ట్