నాంపల్లి అగ్నిప్రమాదం.. లోపల చిక్కుకున్న వ్యక్తి చివరి మాటలు!

8చూసినవారు
హైదరాబాద్ నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదంలో లోపల చిక్కుకున్న వ్యక్తి మరణానికి కొద్ది క్షణాల ముందు చేసిన కాల్ రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. తాను ఫైర్ నుండి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నానని, ఎగ్జిట్ రూట్లు మూసుకుపోయాయని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేసినట్లు రికార్డింగ్‌లో ఉంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

సంబంధిత పోస్ట్