విద్యా మండలి కార్యాలయం ముట్టడించిన విద్యార్థి సంఘాల నేతలు

419చూసినవారు
మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు సోమవారం  ముట్టడించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, బీ కేటగిరి సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, యాజమాన్య కోటా సీట్ల విక్రయాలకు పాల్పడుతున్న కళాశాలలను బ్లాక్ లిస్టులో పెట్టాలని, విద్యా ప్రమాణాలు పాటించని కాలేజీలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్