మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా శనివారం గాంధీ భవన్ లో అయన చిత్రపటానికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్, ఫిషరీస్ ఫెడరేషణ్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.