పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించిన నిరుద్యోగులు

442చూసినవారు
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ ను 5 నెలల్లో విడుదల చేయాలని, 20వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం ముట్టడికి సోమవారం  పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో డీజీపీ ఆఫీసు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్