​స్కామ్‌తో మాకు సంబంధం లేదు: మంగ్లీ సోదరుడు

2చూసినవారు
గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ తనపై వస్తున్న ఆరోపణలను బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఖండించారు. కుట్రపూరితంగా తనతో ఫోటోలు తీసుకుని వాటిని తప్పుగా ఉపయోగిస్తున్నారని, స్కామ్ కేసుల్లో తన పేరు లేదని, కేవలం మంగ్లీని లక్ష్యంగా చేసుకోవడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఫ్లాట్ డీల్ రద్దు చేసుకున్నామని, ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్