పరిగి మండలంలో దారుణం.. మహిళ మృతి

58చూసినవారు
పరిగి మండలంలో దారుణం.. మహిళ మృతి
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలులో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తల్లి నర్సమ్మ, కొడుకుపై దాడి చేశారు. ఈ ఘటనలో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్