బాచుపల్లిలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బోనాలు

81చూసినవారు
బాచుపల్లిలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బోనాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో భాగంగా నరేష్ రెడ్డి మరియు అర్జున్ ఆహ్వానం మేరకు ఆదివారం ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు సుఖ: సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్