కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజుల రామారం డివిజన్ మిథిలా నగర్ లోని శ్రీ విజయదుర్గా దేవాలయ అష్టమ వార్షికోత్సవ కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారు మాట్లాడుతూ. శక్తిస్వరూపిణీ అయిన అమ్మవారిని కలవడం ద్వారా విజయప్రాప్తి కలుగుతుందని, అమ్మవారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు.