చర్లపల్లిలో కమ్యూనిటీ హాల్, వాణిజ్య సముదాయం ప్రారంభం

376చూసినవారు
చర్లపల్లిలో కమ్యూనిటీ హాల్, వాణిజ్య సముదాయం ప్రారంభం
హైదరాబాద్‌లోని చర్లపల్లి డివిజన్‌లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్, వాణిజ్య సముదాయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆదివారం  ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ హాల్ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని, వాణిజ్య సముదాయం స్థానిక వ్యాపారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఎమ్మెల్యే బండారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్