వినాయక నిమజ్జనంలో కొండచిలువతో డాన్సులు

4చూసినవారు
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఊరేగింపులో కొండచిలువతో యువతులు చేసిన డాన్స్ కలకలం రేపింది. తమ ప్రదర్శనలో ప్రత్యేకత కోసం ఈ పని చేసినట్లు గ్రూప్‌లోని యువతి తెలిపారు. ఈ గ్రూప్‌ను 5 రోజుల పాటు ట్రాక్ చేసిన పోలీసులు, వైజాగ్ గ్రూప్ నుంచి కొండచిలువను, కోడిని రక్షించారు. ఆ కొండచిలువకు నోటి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించి, పశువైద్య సంరక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్