సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన డీసీసీ ఉపాధ్యక్షులు

3చూసినవారు
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన డీసీసీ ఉపాధ్యక్షులు
హైదరాబాద్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావు, లావణ్య, మోహన్, శంకర్ నాయుడు, స్వరూప తదితరులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ. 3.50 లక్షల విలువైన చెక్కులను డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్  షాపూర్ నగర్ లోని తన నివాసంలో గురువారం అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్