సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

275చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో, దుండిగల్ తండా-2, గాగిలాపూర్ తండాలకు చెందిన అనారోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 1, 47, 500 విలువైన చెక్కులను బీఆర్ఎస్వీ సీనియర్ నాయకులు కొర్ర ప్రవీణ్ నాయక్ అందజేశారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద చొరవతో ఈ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్