కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ లో శ్రీనివాస్ నగర్ పార్క్ లో సిటీ న్యూరో సెంటర్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత హెల్త్ క్యాంప్ సేవలు నిర్వహించారు. ముఖ్య అతిధులుగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పాల్గొని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ క్యాంపులో పలు రకాలైన వైద్య
పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు.