GHMC విలీనం: నేతలు, రియల్టర్ల ఆందోళన

475చూసినవారు
GHMC విలీనం: నేతలు, రియల్టర్ల ఆందోళన
GHMCలో శివారు ప్రాంతాల విలీన ప్రక్రియ వేగవంతం కావడంతో స్థానిక నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ స్థాయి నాయకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు వాపోతున్నారు. భూములు లేని ప్రాంతాల్లో అభివృద్ధిపై వివరణ కోరుతూ ORR పరిసరాల రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, వీధి దీపాలు కూడా లేని తమను పన్నుల విషయంలో బంజారాహిల్స్‌తో పోల్చడాన్ని మేడ్చల్, RR ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సంబంధిత పోస్ట్