కుత్బుల్లాపూర్: సర్వే నంబర్ 307, 308 పరిరక్షణ పై ప్రభుత్వ చర్యలు శుభపరిణం

54చూసినవారు
కుత్బుల్లాపూర్: సర్వే నంబర్ 307, 308 పరిరక్షణ పై ప్రభుత్వ చర్యలు శుభపరిణం
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం లో సర్వే నంబర్ 307, 308లలో ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని గత కొద్దీసంవత్సరాలుగా సిపిఐ చేస్తున్న పోరాట ఫలితంగా శుక్రవారం గ్రేటర్హైదరాబాద్ మునిసిపల్ అధికారులు ఆ స్థలం పరిరక్షణ కొరకు బడ్జెట్ కేటాయించడం సంతోషమని సిపిఐ నాయకుడు ఉమామహేష్ అన్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు పేద ప్రజలు కబ్జాదారుల చేతిలో మోసపోకుండా చర్యలు చేపట్టాలని పత్రిక ప్రకటనలో పేర్కొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్