భూగర్భ జలం పుష్కలం: ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచన

81చూసినవారు
భూగర్భ జలం పుష్కలం: ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచన
కీసర పరిసర ప్రాంతాలలో భూగర్భ జలం పుష్కలంగా ఉందని, సుమారు 3.5 నుంచి 5 మీటర్ల లోతులో లభ్యమవుతుందని TGGWRD తెలిపింది. భూగర్భ జల శాఖ ఇంజనీర్ సుధాకర్ గ్రామ ప్రజలకు వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్