కుత్బుల్లాపూర్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న ఓమోస్తారు వర్షం

4చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్, ఐడిపిఎల్, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, సూరారం, షాపూర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, మల్లంపేట్, బౌరంపేట్, బాచుపల్లి, గండి మైసమ్మ ప్రాంతాలలో గత 24 గంటల నుండి ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. శుక్రవారం ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల చిన్న చిన్న కూలీ పనులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

ట్యాగ్స్ :