సాయి నెస్ట్ అపార్ట్‌మెంట్స్ A బ్లాక్‌లో నేడు భారీ అన్నదానం

2చూసినవారు
సాయి నెస్ట్ అపార్ట్‌మెంట్స్ A బ్లాక్‌లో నేడు భారీ అన్నదానం
జనప్రియ సాయి నెస్ట్ అపార్ట్‌మెంట్స్ A బ్లాక్‌లో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతోంది. ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు, SR నాయక్ నగర్ వాసులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే KP వివేక్ హాజరు కానున్నారు. భక్తులు తమ కుటుంబ సమేతంగా విచ్చేయాలని ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్