డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ

47చూసినవారు
డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లిలో పూజిత ఎంక్లేవ్ ప్రాంగణంలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్