ఇంట్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య

1చూసినవారు
ఇంట్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో సోమవారం ఉరేసుకుని విద్యార్థి మంజునాథ్(18) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రగతి జూనియర్ కళాశాల లో ఇంట్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మంజునాథ్(18) తన నివాసం లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఆసుపత్రి కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :