స్థానిక సమస్యలపై కొలుకుల జగన్ పాదయాత్ర

2చూసినవారు
స్థానిక సమస్యలపై కొలుకుల జగన్ పాదయాత్ర
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట డివిజన్ కూన మహాలక్ష్మి నగర్‌లో సీసీ రోడ్లు, యూజీడీ సమస్యలపై మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహంకాళి వెంకటేష్, ఎర్ర లక్ష్మయ్య, దుర్గయ్య, నరసింహ, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్