సూరారం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

0చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం, 292 డివిజన్ పరిధిలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తమ ప్రచారాన్ని ప్రారంభించింది. రుంకు సాయికృష్ణ ఆధ్వర్యంలో సాయిబాబా నగర్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు, జనసేన కార్యకర్తలు కట్టమైసమ్మ దేవాలయం నుండి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ ఎన్నికలలో పోటీ చేయడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ట్యాగ్స్ :