జీడిమెట్ల పోలీసులు వినూతన రీతిలో హెల్మెట్ పై అవగాహన

759చూసినవారు
జీడిమెట్ల పోలీసులు వినూతన రీతిలో హెల్మెట్ పై అవగాహన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిని ఆపి, వారి ఫోన్లలో ఫోటో తీసి, "నేను హెల్మెట్ లేకుండా పోవడం వల్ల సోమవారం పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి ఇలాంటి తప్పులను మరోసారి చేయను" అనే సందేశంతో స్టేటస్ పెట్టించారు. ఈ కార్యక్రమంలో బాల నగర్ ఏసిపి, జీడిమెట్ల సిఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్