జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు: న్యూ ఇయర్ వేడుకల్లో కఠిన చర్యలు

0చూసినవారు
న్యూ ఇయర్ సందర్భంగా, జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని పట్టుకోవడం జరిగినది. ఈ తనిఖీలను జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ నరసింహారావు పర్యవేక్షించారు. హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఈ చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్