భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ లో లయన్స్ క్లబ్ మెగా హెల్త్ క్యాంప్

2చూసినవారు
భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ లో లయన్స్ క్లబ్ మెగా హెల్త్ క్యాంప్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ 295 డివిజన్ భౌరంపేట్ లోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భౌరంపేట్ డివిజన్ నాయకులు మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మురళీ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. ఈ శిబిరంలో బీపీ, షుగరు, స్త్రీలకు మమోగ్రఫీ, పాప్ స్మియర్, నోరు, గొంతు, దంతాలకు ఉచితంగా పరీక్షలు చేసి చికిత్స చేసుకునే అవకాశం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్